కొత్తిమీర కారం | Coriander chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Coriander chutney by Lalitha Kandala at BetterButter
కొత్తిమీర కారంby Lalitha Kandala
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

కొత్తిమీర కారం వంటకం

కొత్తిమీర కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander chutney Recipe in Telugu )

 • ఒక పెద్ద కొత్తిమీర కట్ట
 • 5 పర్చిమిర్చి
 • 1 నిమ్మకాయ రసం
 • ఉప్పు రుచికి సరిపడా

కొత్తిమీర కారం | How to make Coriander chutney Recipe in Telugu

 1. ముందుగా కొత్తిమీర బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.
 2. మిక్సీ జార్ లో కొత్తిమీర, పర్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం అన్ని వేసి , నీళ్లు కూడా పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

Reviews for Coriander chutney Recipe in Telugu (0)