BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గొంధ్ లడ్లు

Photo of Dink/Gum Laddoo's by Pravallika Srinivas at BetterButter
1
1
0(0)
0

గొంధ్ లడ్లు

Aug-29-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గొంధ్ లడ్లు రెసిపీ గురించి

గొంధ్ లడ్లు చిన్నపిల్లలకు బాలింతలకు పెట్టడం వలన తిరిగి బలం చేకూరుతుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గొంధ్ 100gms
  2. బాదాం పప్పు 50gm
  3. పిస్తా పప్పు. 50gms
  4. జీడి పప్పు 50gms
  5. యండుకొబ్బరి పొడి 50gms
  6. నెయ్యి. 150gms
  7. యాలుకల పొడి 1/2 tbsp
  8. వాళ్లన్ట్స్ 50gm
  9. యండు కజ్జురం 100gm
  10. యండు ద్రాక్ష 20gm
  11. బెల్లము తురుము 150gm

సూచనలు

  1. యండు ఖర్జురమ్ లో జింజలు తీసి మిగతా డ్రై ఫ్రూప్ట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలి .
  2. గౌన్ద్ ఈ రకం గా ఉంటుంది .
  3. గౌన్ద్ నేతిలో కొంచెం కొంచెం నేతిలో డీపీఫ్రై చేసుకోవాలి.డ్రైఫ్రూప్ట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలి .
  4. వేయించిన పదార్దాలు చల్లగా అయ్యాక మిక్సర్ లో అన్నీ కలిపి గ్రైండ్ చేస్కుని తగినంత నేతితో లడ్డూ చుట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర