హోమ్ / వంటకాలు / Bitter Melon/baby bittergaurd curry

Photo of Bitter Melon/baby bittergaurd curry by Pravallika Srinivas at BetterButter
82
2
0.0(1)
0

Bitter Melon/baby bittergaurd curry

Aug-29-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • సైడ్ డిషెస్
 • వేగన్

కావలసినవి సర్వింగ: 3

 1. కసరగాయలు 1/4
 2. ఉల్లిపాయలు. 2
 3. పోపుదినుసులు 1.5 tbsp
 4. బెల్లం. 2 tbsp
 5. నూనె. 2tbsp
 6. ఉప్పు 1/4 tbsp
 7. వెల్లులి కారం 1 tbsp

సూచనలు

 1. కసరగాయలు శుభ్రంగా కడిగి కాడలు తీసి పెట్టుకోవాలి .
 2. ముందుగా ఒక కడాయి లో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి చిటపటలాడాక ఉల్లితరుగు , కసరగాయలు ఉప్పు పసుపు వేసి కలియబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి .ఇపుడు తురిమిన బెల్లం వెల్లులి కారం వేసి ఒక 5 నిముషాలు మగ్గనివ్వాలి .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sharvani Gundapanthula
Dec-12-2018
Sharvani Gundapanthula   Dec-12-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర