Photo of Soft chekodis by Sudha Badam at BetterButter
322
4
0.0(1)
0

Soft chekodis

Aug-29-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి 1 గ్లాసు
  2. నీళ్లు 1 గ్లాసు
  3. నానబెట్టిన పెసరపప్పు 2 పెద్ద స్పూన్లు
  4. నూపప్పు 100 గ్రాములు
  5. ఉప్పు,కారం
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పెసరపప్పుని 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి.
  2. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకుని బాగా మరగనిచ్చి అందులో ఉప్పు, కారం, నానబెట్టిన పెసరపప్పు, బియ్యంపిండి వేసి కలిపి స్టవ్ ఆపేయాలి.
  3. పిండి ఎక్కువ సేపు ఉడకనివ్వకూడదు.
  4. ఉడికిన పిండి చల్లారాక ఒక పళ్ళెంలోకి తీసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి.
  5. ఈ ఉండల్ని నూపప్పులో దొర్లించి లావు చేగోడిలా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  6. బాగా ఎర్రగా వేయించకూడదు.
  7. ఇవి మెత్తగా తింటేనే బాగుంటాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Nov-05-2018
Sravanti   Nov-05-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర