హోమ్ / వంటకాలు / దద్ద్యోజనం(పెరుగన్నం)

Photo of curd rice by Kavitha Perumareddy at BetterButter
191
6
0.0(0)
0

దద్ద్యోజనం(పెరుగన్నం)

Aug-30-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దద్ద్యోజనం(పెరుగన్నం) రెసిపీ గురించి

పెరుగన్నంలో ఆవకాయ ముక్కవేసి లంచ్ బాక్స్ సిద్ధం చేస్తే పిల్లలు పేచిపెట్టకుండా శుభ్రంగా తింటారు .ఇంకా హెల్త్ కు మంచిది.శరీరానికి కావలిసిన క్యాల్షియం సమకూరుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పావుకేజీ
  2. పెరుగు అర లీటరు
  3. పాలు చిన్న గ్లాస్
  4. పోపుగింజెలు స్పున్
  5. నూనె స్పూన్
  6. పచ్చిమిర్చి3
  7. ఎండుమిర్చి3
  8. కొత్తిమీర కొద్దిగా
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి గ్లాసుకు రెండున్నర గ్లాసుల చొప్పున వేసి కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి.
  2. ఉడికిన అన్నము వేరే గిన్నెలో వేసి చల్లార్చుకోవాలి .
  3. చల్లారిన అన్నంలో పెరుగు ,పాలు ,తగినంత ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు చిన్న తాలింపు బాండీ పోయిమీద పెట్టి నూనె వేసి వేడి చేసి పోపుగింజెలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరేపాకు వేసుకుని పోపు వేగినటారువాత పెరుగు కలిపిన అన్నంలో వేసి అంతా బాగా కలుపుకోవాలి.
  5. కొత్తిమీర చల్లుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర