హోమ్ / వంటకాలు / గోధుమపిండి కేక్

Photo of Wheat flour cake eggless by Lalitha Kandala at BetterButter
353
7
0.0(0)
1

గోధుమపిండి కేక్

Aug-30-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి కేక్ రెసిపీ గురించి

కేక్ ని గోధుమపిండి వేసుకుని చేసే ఈ వంటకం ఆర్యోగ్యానికి మంచిది. మైదా వాడకం వంటికి మంచిది కాదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 1 1/2 కప్
  2. పంచదార 3/4 కప్ లేదా 1 కప్
  3. నూనె 3/4 కప్
  4. బేకింగ్ పౌడర్ 1టీ స్పూన్
  5. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్
  6. వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్
  7. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు తీసుకుని జల్లించి పెట్టుకోండి.
  2. ఒక గిన్నెలో పంచదార, నూనె, vanilla ఎస్సెస్న్స్ వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు గోధుమపిండి మిశ్రమాన్ని( జల్లించిన పిండిని ) పంచదార మిశ్రమంలో వేసి గరిట తో కలుపుకోండి .. ఎక్కువగా కలపకూడదు.
  4. ఓవెన్ ను పది నిమిషాల ముందు 180 degrees వద్ద వేడి చేసి సిద్ధం పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు.
  5. ఇప్పుడు మొత్తం కేకు మిశ్రమాన్ని నెయ్యి లేదా నూనె లేదా బట్టర్ రాసుకున్న బేకింగ్ ట్రే లో వేసి పైన మీకు నచ్చిన పలుకులు వేసుకోవాలి.
  6. ఈ ట్రే ను ఓవెన్ లో పెట్టి 180 degree లో 30 - 40 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి. తరువాత ఒవేన్ తెరిచి ఒక టూత్ పిక్ తో గుచ్చి చూస్తే కేక్ అంటుకోకుండా ఉండాలి. అప్పుడు కేక్ రెడి అయినట్లే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర