బగారా రైస్ | Bagara rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bagara rice recipe in Telugu,బగారా రైస్, Sree Vaishnavi
బగారా రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

బగారా రైస్ వంటకం

బగారా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bagara rice Recipe in Telugu )

  • బియ్యం: 2 కప్పులు
  • ఉల్లిపాయలు: 3
  • పచ్చిమిర్చి: 10
  • కొత్తిమీర: ఒక కట్ట
  • పుదీనా ఆకులు: పది
  • ఉప్పు: తగినంత
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీ స్పూన్లు
  • నూనె: 1/2 కప్పు
  • నీళ్లు: 7 కప్పులు
  • దాల్చినచెక్క: నాలుగు ముక్కలు
  • లవంగాలు: 10
  • ఏలకులు: 8

బగారా రైస్ | How to make Bagara rice Recipe in Telugu

  1. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి అందులోగా ఉల్లి తరుగును గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. 
  2. అందులో పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నమంట మీద పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
  3. తరవాత అందులో కడిగి పెట్టుకున్న బియ్యం వేసి కొద్దిసేపు వేయించాలి.
  4. అందులోనే ఉప్పు కూడా వేసి కలిపి ఏడు కప్పుల నీరు పోసి ఉడికించాలి. 
  5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బగారా రైస్ రెడీ

Reviews for Bagara rice Recipe in Telugu (0)