చిన ఉలిపాయ టమెట అనము | Small onion tamota pulao Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  31st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Small onion tamota pulao recipe in Telugu,చిన ఉలిపాయ టమెట అనము, Chandrika Reddy
చిన ఉలిపాయ టమెట అనముby Chandrika Reddy
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

చిన ఉలిపాయ టమెట అనము వంటకం

చిన ఉలిపాయ టమెట అనము తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Small onion tamota pulao Recipe in Telugu )

 • బియ్యం 3 కప్పులు
 • చిన్న ఉలిపాయలు 6
 • టమాటాలు 4
 • పచచ్చి మిరపాకయ ముక్కలు 4
 • ఉలిపాయ 1
 • ఉప్పు రుచికి సరిపడ
 • కోతిమిర,పూదిన 1/4 కప్పు
 • అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్
 • గరంమసాలా 1 స్పూన్
 • ధనియలపొడి 1/2 స్పూన్
 • కారం 1/2 స్పూన్
 • నీళ్లు 6 కప్పులు
 • కరివేపాకు 1 రెమ్మ
 • చెక్కా 1/2 అంగుళం mukkaq
 • లవంగాలు 4
 • బిర్యాని ఆకు 1
 • శాహి జీరా 1/2 spoon

చిన ఉలిపాయ టమెట అనము | How to make Small onion tamota pulao Recipe in Telugu

 1. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు ముక్కలుగా తరుక్కోవాలి
 2. పది నిమిషాల పాటు శుభ్రం చేసిన బియ్యం నాన బెట్టుకోవాలి
 3. కుండ తీసుకొని 4 చెంచాల నూనె వేయాలి
 4. ఇప్పుడు చెక్కా ,లవంగలు,బిరియానిఆకు,శాహి జీరా వేసుకొని కాసేపు వేగనివ్వాలి
 5. వేగిన మసాలా దినుసుల్లో చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి
 6. తరిగిన టమాటా , ఉలిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి
 7. తరువాత కారం,అల్లం వెల్లులి ముద్ద ,గరంమసల,ధనియలపొడి వేయాలి
 8. తరిగిన కోతిమిర,పూదిన , కరివేపాకు వేయాలి
 9. 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి
 10. ఇప్పుడు ఇందులో కడిగి నాన్బి బెట్టిన బియ్యం వేసుకొని బాగా కలపాలీ అలాగే అందులో రుచికి సరీపడ ఉప్పు కూడా వేయాలి
 11. 6 కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి
 12. అంతె 15 నిమిషాల్లో అన్నం ఉడికి రెడీ అయ్యాక , పైన ఇష్టానుసారం కోతిమిర వేసుకునుటే సరీ
 13. చిన్న ఉల్లిపాయ టమాటా అన్నము రెడీ.

Reviews for Small onion tamota pulao Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo