వెజ్ ఫ్రైడ్ రైస్ | Veg fried rice Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  31st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg fried rice recipe in Telugu,వెజ్ ఫ్రైడ్ రైస్, Ganeprameela
వెజ్ ఫ్రైడ్ రైస్by Ganeprameela
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

0

0

వెజ్ ఫ్రైడ్ రైస్ వంటకం

వెజ్ ఫ్రైడ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg fried rice Recipe in Telugu )

  • ఉడికిన అన్నం 1 కప్
  • క్యారేట్ 1
  • కాప్సికమ్ 1
  • కాబేజీ తురుము 1/4 కప్
  • నూనె 2 స్పూన్స్
  • సోయ సాస్ 1/2 స్పూన్
  • వెనిగర్ 1/4 స్పూన్
  • కారం 1/2 స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఛాట్ మసాల 1/2 స్పూన్

వెజ్ ఫ్రైడ్ రైస్ | How to make Veg fried rice Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్, కాప్సికమ్ సన్నగా తరిగి కాబేజీ తురిమి రెడీగా పెట్టుకోండి .
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి కారెట్, కాప్సికమ్ ముక్కలు వేసి వేగుతుండగా కాబేజీ తురుము వేసుకోండి
  3. ఉడికించుకున్న అన్నం కూడా వేసి బాగ కలిపి కారం, ఉప్పు ,సోయసాస్ ,వెనిగర్, ఛాట్ మసాల పొడి వేసి బాగా వేపి దించాలి.
  4. అంతే వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ

నా చిట్కా:

వెనిగర్ కి బదులు నిమ్మరసం కూడ వాడొచ్చు

Reviews for Veg fried rice Recipe in Telugu (0)