తాలింపు అన్నం | Taalimpu annam Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Taalimpu annam recipe in Telugu,తాలింపు అన్నం, Kavitha Perumareddy
తాలింపు అన్నంby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

తాలింపు అన్నం వంటకం

తాలింపు అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Taalimpu annam Recipe in Telugu )

  • ఒక పెద్ద కప్ అన్నం .అన్నం పొడిపొడిగా ఉండాలి
  • నూనె స్పున్
  • పోపుగింజెలు స్పున్
  • ఎండుమిర్చి3
  • కరేపాకు కొద్దిగా
  • పసుపు సగం స్పున్
  • కారం 1 చిన్న స్పున్
  • ఉప్పు తగినంత
  • ధనియాలపొడి స్పున్ ఇది లేకపోయినా పర్వాలేదు

తాలింపు అన్నం | How to make Taalimpu annam Recipe in Telugu

  1. ముందుగా అన్నం చల్లార్చుకోవాలి. పొడి పొడి గా ఉండాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి నూనెవేసి వేడి అయిన తరువాత పోపుగింజెలు, ఎండుమిర్చి, కరేపాకు వేసి వేగినటారువాత... పసుపు,కారం,ఉప్పు,ధనియాలపొడి పోపులో వేసి కలిపి తరువాత అన్నం కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.
  3. ఒక 5 నిముషాలు ఉంచి తీసి వేరే గిన్నెలో తీసుకోవాలి.చాలా రుచిగా ,సులభంగా చేసుకొనే తాలింపు అన్నం రెడీ .
  4. ఎండుమిర్చి, కరేపాకు పోపుగింజెలు బాగా వేగి క్రిస్పీగా ఉంటాయి తినే టప్పుడు.

నా చిట్కా:

పోపులో ఉప్పుకారం వేసిన తరువాత ఎక్కువసేపు వేగనివ్వకుండా అన్నం కలిపేసేయాలి.ఎందుకు అంటే ఎక్కువ వేగితే ఘాటు వస్తుంది .

Reviews for Taalimpu annam Recipe in Telugu (0)