పుదీనా రైస్ | Pudina rice Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  4th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pudina rice recipe in Telugu,పుదీనా రైస్, Ganeprameela
పుదీనా రైస్by Ganeprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

2

0

పుదీనా రైస్ వంటకం

పుదీనా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pudina rice Recipe in Telugu )

  • పుదీనా ఆకులు 1 కప్
  • ఉడికిన అన్నం 1 కప్
  • నిమ్మకాయ 1
  • ఆవాలు 1/2 స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • నూనె 2 స్పూన్స్
  • పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఇంగువ 1/4 స్పూన్
  • పసుపు 1/4 స్పూన్
  • కాజు 8-9
  • మెంతిపొడి 1/4 స్పూన్
  • ధన్యాలపొడి 1/4 స్పూన్

పుదీనా రైస్ | How to make Pudina rice Recipe in Telugu

  1. ముందు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యేలోపు పుదీనా ఆకులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  2. వేడయిన నూనె లో పోపు దినుసులు వేసి కాజు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మెంతి పొడి థన్యాలపొడి వేసి
  3. చివరిగా ఉప్పు పసుపు ఇంగువ నిమ్మరసం వేసి అన్నంలో కలిపి పెట్టి 5 నిమిషాలు తరువాత లంచ్ బాక్స్కులో పెట్టాలి

Reviews for Pudina rice Recipe in Telugu (0)