హోమ్ / వంటకాలు / స్పాంజ్ ఇడ్లీ

Photo of Sponge idly by Sree Sadhu at BetterButter
84
4
0.0(0)
0

స్పాంజ్ ఇడ్లీ

Sep-04-2018
Sree Sadhu
488 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పాంజ్ ఇడ్లీ రెసిపీ గురించి

ఇది చాలా మెత్తగా ఉంటాయి మరియు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టం గా తింటారు దీనిని సాంబార్ తో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం: 3 కప్పులు
  2. మినప్పప్పు: కప్పు
  3. మెంతులు: టీస్పూను
  4. అన్నం: అరకప్పు
  5. ఉప్పు: ఒకటిన్నర టీస్పూన్లు
  6. బేకింగ్‌సోడా: అరటీస్పూను

సూచనలు

  1. పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి అవి మరుగుతుండగా ఆఫ్‌ చేసి అందులో కడిగిన బియ్యం వేసి మూతపెట్టకుండా ఆ నీళ్లు చల్లారేవరకూ ఉంచాలి.
  2. మినప్పప్పు, మెంతులు విడిగా నానబెట్టాలి. 
  3. బియ్యం, పప్పు కనీసం ఆరు గంటలపాటు నాననివ్వాలి. 
  4. మినప్పప్పులో మెంతులు కలిపి మెత్తగా రుబ్బాలి. 
  5. తరవాత బియ్యంలో నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బి పిండి మిశ్రమంలో కలపాలి. 
  6. బియ్యం రుబ్బేటప్పుడే అన్నం కూడా వేసి రుబ్బాలి. 
  7. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని రాత్రంతా పులియనిచ్చి ఉదయాన్నే ఉప్పు, బేకింగ్‌సోడా కలిపి ఇడ్లీ పాత్రలు వేసి సుమారు పదిహేను నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి, స్టవ్‌ ఆఫ్‌ చేశాక ఐదు నిమిషాలపాటు అలాగే ఉంచి అప్పుడు మూత తీయాలి. 

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర