గుత్తి వంకాయ కూర (ఆంద్ర శైలి స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ కర్రీ) | Gutti Vankaya Kura (Andhra Style Stuffed Eggplant Curry) Recipe in Telugu

ద్వారా Pavani Nandula  |  24th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Gutti Vankaya Kura (Andhra Style Stuffed Eggplant Curry) by Pavani Nandula at BetterButter
గుత్తి వంకాయ కూర (ఆంద్ర శైలి స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ కర్రీ)by Pavani Nandula
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

632

0

గుత్తి వంకాయ కూర (ఆంద్ర శైలి స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ కర్రీ) వంటకం

గుత్తి వంకాయ కూర (ఆంద్ర శైలి స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ కర్రీ) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gutti Vankaya Kura (Andhra Style Stuffed Eggplant Curry) Recipe in Telugu )

 • ఎండు మిరపకాయలు- 6
 • దాల్చిన చెక్క - 1 ముక్క
 • లవంగాలు-4
 • ధనియాలు- 1 పెద్ద చెంచా
 • జీలకర్ర-1/2 చెంచా
 • నువ్వు పప్పు- అర్థ కప్పు పొడిగా వేయించినవి
 • వేయించిన పల్లీలు- 1/2 కప్పు
 • మసాలా దినుసులు:
 • ఉప్పు తగినంత
 • చింతపండు గుజ్జు- 1 పెద్ద చెంచా
 • బేబి ఎగ్ ప్లాంట్స్- 12 కడిగి తుడిచినవి

గుత్తి వంకాయ కూర (ఆంద్ర శైలి స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ కర్రీ) | How to make Gutti Vankaya Kura (Andhra Style Stuffed Eggplant Curry) Recipe in Telugu

 1. గుత్తి వంకాయకి క్రింద "X" లా గాటు పెట్టండి, దాదాపు 3/4 వంతుదాకా పెట్టండి, గుత్తి వంకాయ అలానే పట్టుకుని ఉండేలా విచ్చిపోకుండా చూసుకోండి. ప్రక్కన పెట్టండి.
 2. మసాలా పదార్థాల్ని పొడిగా వేయించండి, చింతపండు రసంతో కలిపి రుబ్బండి, మెత్తని, చిక్కని ముద్దలాగా ఏర్పడడానికి నీరు పోసి కొంచెం ఉప్పు వేయండి.
 3. మెల్లిగా గుత్తి వంకాయ కూర తెరిచి మరియు లోపల మసాలా పెట్టండి. మిగిలిన అన్ని గుత్తి వంకాయలకి అదే పధ్ధతి పాటించండి.
 4. మిగిలిన మిశ్రమాన్ని ప్రక్కన పెట్టండి అది తర్వాత వంటకి గ్రేవీ చేయడానికి ఉపయోగపడుతుంది.
 5. బాండీలో 2 పెద్ద చెంచాల నూనె వేడి చేయండి; పానులో నింపిన గుత్తి వంకాయలని అమర్చండి.
 6. గుత్తివంకాయలు 3/4 వంతు ఉడికేదాక మధ్యస్థ మంట మీద మూత పెట్టి ఉడికించండి.
 7. మిగిలిన మసాలాకి 1/2 కప్పు నీళ్ళు కలిపి దానిని పానులో పోయండి, సాస్ బుడగలు వచ్చేదాకా మరియు గుత్తి వంకాయలు బాగా ఉడికేదాకా మూతపెట్టి ఉడికించండి.
 8. పోపుని పరిశీలించండి మరియు అన్నంతో వేడిగా వడ్డించండి.

Reviews for Gutti Vankaya Kura (Andhra Style Stuffed Eggplant Curry) Recipe in Telugu (0)