బురుగుల ఉప్మా | PUFFED Rice upma Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  4th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PUFFED Rice upma recipe in Telugu,బురుగుల ఉప్మా, P.Anuradha Shankar puvvadi
బురుగుల ఉప్మాby P.Anuradha Shankar puvvadi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బురుగుల ఉప్మా వంటకం

బురుగుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PUFFED Rice upma Recipe in Telugu )

  • నూన 4స్పూన్
  • ఆవాలు 1స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • కరివేపాకు 4 రెమ్మలు
  • వెల్లులి 1
  • ఉల్లిపాయలు 3
  • పచ్చి మిర్చి పేస్టు 2 స్పూన్
  • టమాటో 2
  • నిమ్మకాయ 1
  • పచ్చి కొబ్బరి 4 స్పూన్
  • కొత్తిమిర కొద్దిగా

బురుగుల ఉప్మా | How to make PUFFED Rice upma Recipe in Telugu

  1. పాన్లో నూన వెసి ఆవాలు ,జీలకర్ర, కరివేపాకు ,వెల్లుల్లి రెబ్బలు ,ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి
  2. పోపు వేగిన తరువాత పచ్చి మిర్చి పేస్టు, టమాటో వేసి మగ్గించండి .
  3. టమాటాలు కాస్త మగ్గిన తరువాత నీళలో బురుగులు కడిగి వేసుకోండి
  4. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, నిమ్మకాయ రసం వేసుకొని కలపండి
  5. పైనుoడి తరిగిన కొత్తిమీర తురిమిన కొబ్బరి వేసుకుంటే కమ్మనైన బూరుగుల ఉప్మా రెడీ .

నా చిట్కా:

కొటఁనఁళ పుఢీ వేసుకో వొచు

Reviews for PUFFED Rice upma Recipe in Telugu (0)