పేపర్ దోస | Paper dosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paper dosa recipe in Telugu,పేపర్ దోస, Sree Vaishnavi
పేపర్ దోసby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    9

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పేపర్ దోస వంటకం

పేపర్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paper dosa Recipe in Telugu )

  • 1.5 కప్స్ బియ్యం
  • 1/2 కప్ మినపప్పు
  • 1/4 కప్ అటుకులు
  • 1 చెంచా సెనగపప్పు
  • 1/4 చెంచా మెంతులు
  • 3-4 కప్పుల నీళ్లు
  • 3 చెంచాలు సూజి రవ్వ
  • 1 చెంచా ఉప్పు

పేపర్ దోస | How to make Paper dosa Recipe in Telugu

  1. ముందుగా 1.5 కప్స్ బియ్యం ని కడిగి 1 కప్ నీళ్లలో నాన్నబెట్టుకోవాలి
  2. తరువాత మినపప్పు ని నీళ్లలో నాన్నబెట్టుకోవాలి
  3. అందులో సెనగపప్పు మెంతులు కూడా వేసి నాన్నబెట్టుకోవాలి
  4. వాటిని 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  5. పోహా కూడా విడిగా నానబెట్టుకోవాలి
  6. వాటి అన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలీ నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలీ
  7. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుని నూనె వేసి పిండి వేసి పల్చగా దోస చేసుకోవాలి

Reviews for Paper dosa Recipe in Telugu (0)