జీరా రైస్ | JEERAA rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of JEERAA rice by Kavitha Perumareddy at BetterButter
జీరా రైస్by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

4

0

జీరా రైస్ వంటకం

జీరా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make JEERAA rice Recipe in Telugu )

  • అన్నము ఒక పెద్ద కప్ .అన్నము పొడిపొడిగా ఉండాలి
  • జీలకర్ర 2 స్పూన్స్
  • పచ్చిమిర్చి 3
  • ఉల్లిపాయ 1 పెద్దది
  • జీడిపప్పు 10 గ్రామ్స్
  • నూనె లేదా నెయ్యి 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పున్
  • కొత్తిమీర కొద్దిగా
  • కరేపాకు కొద్దిగా

జీరా రైస్ | How to make JEERAA rice Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నెయ్యి వేసి వేడిచేసి జీలకర్ర వేసుకోవాలి .జీడిపప్పు కూడా వేసి పేపాలి. మంట చిన్నగా ఉండాలి .లేకపోతే జీలకర్ర మాడిపోతుంది.
  3. జీలకర్ర వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ముక్కలు ఉప్పు తగినంత వేసి కొంచెం మగ్గనివ్వాలి.అల్లంవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి .తరువాత కరేపాకు, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమంలో అన్నం వేసి అంతా కలిసేలా బాగా కలిపి 5 నిముషాలు ఉంచి పోయిమీద నుండి దించేయాలి.
  5. ఇప్పుడు వేరే గిన్నెలో తీసుకొని కొత్తిమీర తో అలంకరించుకోవాలి.

నా చిట్కా:

ఉల్లిపాయలు వేగే టప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి.

Reviews for JEERAA rice Recipe in Telugu (0)