పాలకూర పరాఠ | Spinach paratha Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Spinach paratha by Ganeprameela  at BetterButter
పాలకూర పరాఠby Ganeprameela
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పాలకూర పరాఠ వంటకం

పాలకూర పరాఠ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach paratha Recipe in Telugu )

  • గోదుమపిండి 1/4 kg
  • తరిగిన పాలకూర 1 కప్
  • పచ్చిమిర్చి 4
  • చిన్న అల్లం ముక్క
  • నెయ్యి 5 స్పూన్స్
  • ఉప్పు తగినంత

పాలకూర పరాఠ | How to make Spinach paratha Recipe in Telugu

  1. గోదుమపిండి జల్లించి నెయ్యి వేడి చేసి పిండి లో వేసి బాగ కలిసే లా కలిపి
  2. పాలకూర అ‍ల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసి
  3. పిండి లో వేసి చెపాతీ పిండి లా కలిపి 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టి
  4. తరువాత పరాటలా వొత్తుకోవాలి
  5. ఇలా పొడవుగా వొత్తకుని నెయ్యి రుద్ది చుట్టుకోవాలి
  6. ఇలా రోల్ చేసిన దానిని దగ్గర కి ముద్ద చేసి
  7. పొడిపిండి చల్లి చపాతిలా వొత్తుకోవాలి
  8. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి

Reviews for Spinach paratha Recipe in Telugu (0)