వెజిటబుల్ రైస్ | Vegetables rice Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Vegetables rice by Vandhana Pathuri at BetterButter
వెజిటబుల్ రైస్by Vandhana Pathuri
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

About Vegetables rice Recipe in Telugu

వెజిటబుల్ రైస్ వంటకం

వెజిటబుల్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetables rice Recipe in Telugu )

 • అన్నం 2 కప్స్
 • కేరేట్ 1
 • బిన్స్ 3
 • అలు 1
 • ఉల్లిపాయలు 2
 • పచ్చిమిర్చి 2
 • ఎండు మిర్చి 2
 • కరివేపాకు 1రెమ్మ
 • కొత్తిమీర కొద్దిగా
 • వంగిభాత్ పొడి 1 స్పున్
 • ఉప్పు సరిపడా
 • పసుపు చిటికెడు
 • ఆయిల్ 2 స్పూన్స్
 • ఆవాలు జీలకర్ర ఆఫ్ స్పూను

వెజిటబుల్ రైస్ | How to make Vegetables rice Recipe in Telugu

 1. ముందుగా ఆయిల్ వేడయ్యాక ఆవాలు జిరా ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి ఎండు మిర్చి కరివేపాకు అన్ని ఒకదాని తరువాత ఒకటి వేసి ఫ్రై చేయాలి
 2. తరువాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసి ఫ్రై చేయాలి వెజిటబుల్స్ ఫ్రై అయ్యిన తరువాత ఉప్పు పసుపు కారం వంగిభాత్ పొడి వేసి కలపాలి చివరలో అన్నం కొత్తిమీర వేసి కలిపి దించేయాలి

నా చిట్కా:

పిల్లలకు అయితే ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది

Reviews for Vegetables rice Recipe in Telugu (0)