వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ.. | Vegetable Sweet Corn Biryani Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Vegetable Sweet Corn Biryani recipe in Telugu,వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ.., Pravallika Srinivas
వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ..by Pravallika Srinivas
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ.. వంటకం

వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ.. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Sweet Corn Biryani Recipe in Telugu )

 • స్వీట్ కార్న్ 2 no.s
 • బీన్స్ 10 no.s
 • క్యారెట్స్ 2 no.s
 • పొటాటోస్ 2 no.s
 • పెరుగు 3 tbsp
 • పుదీనా handful
 • ఉప్పు as per taste
 • గరమ్ మసాలా పొడి 1 tbsp
 • ఉల్లిపాయలు 2
 • హోల్ గరం మసాలా దినుసులు
 • అల్లం వెల్లులి పేస్ట్ 1tbsp
 • నూనె 50ml
 • నీరు 5 cups
 • బియ్యం 4 cups

వెజిటబుల్ స్వీట్ కార్న్ బిర్యానీ.. | How to make Vegetable Sweet Corn Biryani Recipe in Telugu

 1. స్వీట్ కార్న్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి .
 2. బీన్స్ క్యారెట్స్ పొటాటోస్ ఈ సైజు లో కట్ చేసుకోవాలి
 3. ఒక బౌల్ లో తరిగిన కూరగాయలు అన్నిటిని వేసి పెరుగు, పుదీనా, కొత్తిమీర తరుగు ఉప్పు గరమ్ మసాలా పొడి వేసి కలుపుకొని 10 నిముషాలు పక్కన పెట్టాలి.
 4. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసి సన్నగా పొడుగుగా తరిగిన ఉల్లిపాయలు వేయించి బ్రౌన్ ఆనియన్ సిద్ధం చేసుకోవాలి.
 5. బ్రౌన్ ఆనియన్
 6. అదే కుక్కర్ లో నూనె వేసి హోల్ గరం మసాలా దినుసులు వేసి అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక
 7. కూరగాయలు మిశ్రమాన్ని వేసి కొంచం వేగనిచ్చి నీరు పోసి నానపెట్టిన బియ్యం తగినంత ఉప్పు వేసి 5 విస్టల్స్ రానిస్తే స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ .
 8. బిర్యానీ ని ప్లేట్ లో పెట్టి పైన బ్రౌన్ ఆనియన్ తో తింటే చాలా బాగుంటుంది .

నా చిట్కా:

స్వీట్ కార్న్ గింజలు కన్నా ఈ విధంగా కట్ చేయడం వలన ఉడికిన తర్వాత ఫ్లఅవోర్ బాగుంటుంది .

Reviews for Vegetable Sweet Corn Biryani Recipe in Telugu (0)