రవ్వ కేసరి | Broken weat halwa Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Broken weat halwa recipe in Telugu,రవ్వ కేసరి, Vandhana Pathuri
రవ్వ కేసరిby Vandhana Pathuri
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

About Broken weat halwa Recipe in Telugu

రవ్వ కేసరి వంటకం

రవ్వ కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Broken weat halwa Recipe in Telugu )

 • గోధుమ రవ్వ ఒక కప్పు
 • పంచదార ఒక కప్పు
 • పాలు రెండు కప్పులు
 • నెయ్యి అరకప్పు
 • కాజు గుప్పెడు
 • ఇలాచి పొడి అర చెంచా
 • నీరు ఒక కప్పు
 • ఫుడ్ కలర్ చిటికెడు

రవ్వ కేసరి | How to make Broken weat halwa Recipe in Telugu

 1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేసి హీట్ అయ్యాక రవ్వ వేసి తక్కువ మంటతో కలుపుతూ వేయించాలి రవ్వ మంచి వాసన రాగానే పంచదార ఇలాచి పొడి వేసి కలుపుతూ ఉండాలి పంచదార కారుగుతూ ఉన్నపుడు పాలు నీరు పోసి కలుపుకోవాలి రవ్వ దగ్గర పడ్డాక జీడిపప్పు ఇంకాస్త నెయ్యి వేసి కలుపుకోవాలి.

నా చిట్కా:

వంట చేసినంతసేపు స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే అడుగు అడకుండా ఉంటుంది

Reviews for Broken weat halwa Recipe in Telugu (0)