BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Broken weat halwa by Vandhana Pathuri at BetterButter
0
3
0(0)
0

రవ్వ కేసరి

Sep-06-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

తీపి పదార్థం ఘనంగా ఉన్నది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమ రవ్వ ఒక కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. పాలు రెండు కప్పులు
  4. నెయ్యి అరకప్పు
  5. కాజు గుప్పెడు
  6. ఇలాచి పొడి అర చెంచా
  7. నీరు ఒక కప్పు
  8. ఫుడ్ కలర్ చిటికెడు

సూచనలు

  1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేసి హీట్ అయ్యాక రవ్వ వేసి తక్కువ మంటతో కలుపుతూ వేయించాలి రవ్వ మంచి వాసన రాగానే పంచదార ఇలాచి పొడి వేసి కలుపుతూ ఉండాలి పంచదార కారుగుతూ ఉన్నపుడు పాలు నీరు పోసి కలుపుకోవాలి రవ్వ దగ్గర పడ్డాక జీడిపప్పు ఇంకాస్త నెయ్యి వేసి కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర