హోమ్ / వంటకాలు / Aratikaya, carrot garelu

462
0
2.0(0)
0

Aratikaya, carrot garelu

Sep-06-2018
Sukanya Sukku
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. తొక్క తో కలిపి ఉడికించిన కూర అరటికాయ 1
  2. క్యారట్ తురుము. 1 కప్పు
  3. బియయప్పిండి. 1 కప్పు
  4. ఉల్లిపాయ. 1 తరిగినది
  5. వెల్లుల్లి రెబ్బలు. 10
  6. పచ్చిమిర్చి. 5
  7. కొత్తిమీర. తురుము 1 /2కప్పు
  8. కరివేపాకు. 1 స్పూన్
  9. జీలకర్ర. 1 స్పూన్
  10. ఉప్పు. తగినంత
  11. నూనె. వేయించడానికి సరిపడా

సూచనలు

  1. తయారీ విధానం 1 ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును కలిపి మిక్సి లో వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి 2 తర్వాత ఒక గిన్నెలో ఉడికించిన అరటికాయ ను ముక్కలు గా కోసుకొని. మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారట్ తురుము తగినంత బియ్యం పిండి వేసి కలుపుకోవాలి 3 ఈ మిశ్రమం. లో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ తో పాటు తగినంత ఉప్పు తో పాటు జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండి లా కలుపుకోవాలి 4 ఈ మిశ్రమాన్ని గారె ల్ల వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ, క్యారట్ గారెలు రెడీ మీ కోసం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర