నిమ్మకాయ పులికహోరా | Lemon rice Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  7th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lemon rice recipe in Telugu,నిమ్మకాయ పులికహోరా, Pasumarthi Poojitha
నిమ్మకాయ పులికహోరాby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    గంటలు
  • వండటానికి సమయం

    10

    గంటలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

నిమ్మకాయ పులికహోరా వంటకం

నిమ్మకాయ పులికహోరా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon rice Recipe in Telugu )

  • నిమ్మకాయలు 3 కాయలు
  • పచ్చిమిర్చి 2కాయలు
  • శనగ గింజలు 1/2 కప్
  • తాలింపు గింజలు 2టేబుల్ స్పూను
  • కరివేపాకు 2 రెమ్మలు
  • ఆయిల్ 3టేబుల్ స్పూను
  • సాల్ట్ రుచికి సరిపడా
  • రైస్ 1 కప్

నిమ్మకాయ పులికహోరా | How to make Lemon rice Recipe in Telugu

  1. ముందుగా రైస్ కడిగి అన్నం వండి ఉంచుకోవాలి.
  2. నిమ్మకాయలు కట్ చేసి రసం పిండి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.
  3. అన్నం ఒక ప్లేట్ లో కి తీసుకొని సాల్ట్ పసుపు ,నిమ్మరసం వేసి కలపాలి పక్కన పెట్టుకొని.
  4. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి తాలింపు గింజలు ,పచ్చిమిర్చి ,ఎండుమిర్చి,సనగగింజలు,కరివేపాకు వేసి అన్ని వేగాక తాలింపు వండిన అన్నం లో వేసి కలపాలి..
  5. అంతే లెమన్ రైస్ రెడి చాలా టాస్ట్య్ గా ఉంటుంది...

Reviews for Lemon rice Recipe in Telugu (0)