హోమ్ / వంటకాలు / సత్యనారాయణ ప్రసాదం.

Photo of Suji halwa. by దూసి గీత at BetterButter
81
4
0.0(0)
0

సత్యనారాయణ ప్రసాదం.

Sep-10-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సత్యనారాయణ ప్రసాదం. రెసిపీ గురించి

ఇది తెలుగువారు సత్యనారాయణ వ్రతం సమయంలో చేసే ప్రత్యేక పదార్థం .

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ/ గోధుమ రవ్వ : 1 కప్పు.
  2. పంచదార: 2 కప్పులు
  3. నెయ్యి : 1 1/2 కప్పులు
  4. పాలు : 2 కప్పులు
  5. నీరు : 2 కప్పులు
  6. డ్రై ఫ్రూట్స్ : జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అన్నీ కలిపి 1 కప్పు.
  7. ఏలకుల పొడి : 1/4 చెంచా.

సూచనలు

  1. ముందుగా బొంబాయి రవ్వ 1 చెంచాడు నెతిలో ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
  2. ఒక ప్యాన్లో నీళ్లు పోసుకొని మరుగ నివ్వాలి.
  3. మరుగుతున్న నీటిలో వేయించిన సూజీ పోస్తూ, ఉండ కట్టకుండా బాగా కలుపుతూ వెయ్యాలి.
  4. సూజీ ఉడికిన తర్వాత పంచదార కలపాలి.అప్పుడు కాస్త పల్చన అవుతుంది.
  5. దగ్గర పడేవరకూ కలుపుతూ ఉడికించాలి.ఈ దశ లోనే పాలు కూడా వెయ్యాలి.
  6. బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత నెయ్యి, ఏలకులు పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దించేయాలి. అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర