హోమ్ / వంటకాలు / బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు

Photo of Beatrice vaggani green chilli bajjil by Vandhana Pathuri at BetterButter
1073
0
0(0)
0

బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు

Sep-10-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బోరుగుల వగ్గని మిర్చి బజ్జిలు రెసిపీ గురించి

టిఫిన్ కు తొందరగా చేసుకోతగ్గా వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. బోరుగులు కేజీ
  2. ఉల్లిపాయలు 2
  3. టమోటా 1
  4. పాచ్చి మిరకాయలు 4
  5. నిమ్మకాయలు 2
  6. పుట్నాన పొడి 4 స్పూన్స్
  7. కొత్తిమీర అర కట్ట కరివేపాకు 2 రెమ్మలు
  8. ఆయిల్ 2 టేబుల్ స్పూన్
  9. పసుపు ఆఫ్ స్పున్
  10. ఉప్పు రుచికి తగినంత
  11. పోపు దినుసులు అర స్పున్
  12. మీర్చి బజ్జిలకోసం మిర్చి 10
  13. సేనగా పిండి 1 కప్పు
  14. ఆయిల్ డెఫ్ ఫ్రై కి తగినంత
  15. వంటసోడా చిటికెడు
  16. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఉల్లిపాయలు టమోటా మిర్చి నిమ్మకాయలు అన్ని తరిగిపెట్టుకోవాలి
  2. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి రంగు మరేటపుడు ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు మిర్చి కరివేపాకు ఉప్పు పసుపు ఒకదాని తర్వాత ఒకటిగా వేస్తూ ఫ్రై చేయాలి
  3. బోరుగులని నీటిలో తడిపి నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఈ బోరుగులను తలింపులో వేసి కొత్తిమీర ఉప్పు కరివేపాకు పుట్నాలు పొడి చల్లి కలుపుకొని దించేయాలి
  5. బజ్జిలకు మిర్చి ని కట్ చేసి ఘాటు పెట్టుకోవాలి
  6. సేనగపిండిలో ఉప్పు వంటసోద వేసి అంత జరుగా కాకుండా కలుపుకోవాలి
  7. ఆయిల్ వేడయ్యాక ఎలా బజ్జిలు వేసుకోవాలి
  8. అంతే రుచికరమైన వగ్గని బజ్జిలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర