ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి | Triangle uttappam Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  10th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Triangle uttappam recipe in Telugu,ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి, Divya Konduri
ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

About Triangle uttappam Recipe in Telugu

ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి వంటకం

ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Triangle uttappam Recipe in Telugu )

  • ఇడ్లీ పిండి పావు కేజి
  • ఉల్లి ముక్కలు ఒక కప్పు
  • టమూట ముక్కలు ఒక కప్పు
  • కొత్తిమీర తురుము అర కప్పు
  • జీలకర్ర అర స్పూను
  • ఉప్ప అర స్పూను
  • నూనె ఒక స్పూను
  • పచ్చడి కోసం...2 టమోటా (ముక్కలు)
  • అల్లం 50గ్రాములు పొట్టు తీసి ముక్కలు
  • వెల్లుల్లి 3 రెబ్బలు
  • దనియాలు 3 టీ స్పూనులు
  • జిలకర్ర ఒక స్పూను
  • బెల్లం 2 టీస్పూనులు
  • ఉప్పు తగినంత

ఊతఅప్పం త్రికోణం టమోట అల్లం పచ్చడి | How to make Triangle uttappam Recipe in Telugu

  1. ముందుగ ఇడ్లీ పిండిలో ఉప్పు..కొంచెం నీళ్ళు పోసి కలిపి పక్కన పెట్టాలి
  2. పెనం వేడి అయ్యాక పిండి వేసి పైన ఉల్లి.టమూట. ముక్కలు వేసి
  3. జీలకర్ర .కొత్తిమీర వేసి నూనె వేసి రెండు వైపులా వేగాంచాలి
  4. పచ్చడి కోసం...బాండీలో నూనె వేసి దనియాలు.అల్లం.టమాట.ఎండు మిర్చి. వేసి మగ్గనివాలి
  5. చల్లారినాక ఉప్ప.బెల్లం.జీలకర్ర.వెల్లుల్లి వేసి
  6. మీక్సీ పట్టాలి..
  7. ఊతఅప్పం..టమోట అల్లం పచ్చడి బాక్సులో పెట్టడానికి రెడీ

నా చిట్కా:

పచ్చడి లోకి పోపు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు

Reviews for Triangle uttappam Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo