హోమ్ / వంటకాలు / బీట్ రుట్ రైస్

Photo of Betroot rice by Chandrika Reddy at BetterButter
67
1
0.0(0)
0

బీట్ రుట్ రైస్

Sep-10-2018
Chandrika Reddy
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్ రుట్ రైస్ రెసిపీ గురించి

పిల్లలు చాల ఇష్టమైన తేలికగా ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బీట్ రుట్ తురుము1 కప్పు
  2. ఉడికించిన అన్నము2 కప్పు లు
  3. పోపు దినుసులు1 సూన్లు
  4. మిర్చి ముక్కలు 1 సూన్లు
  5. పుటనలపోడి2సూన్లు
  6. ఉపు సరిపడా
  7. కారం 1/2సూన్లు
  8. పసుపు 1/2సూన్లు
  9. కోతిమెర 1 రెమ
  10. కరివేపాకు1రెమ
  11. నూనె 3సూన్లు

సూచనలు

  1. ముందుగా కడాయి తీసుకుని నూన వేసి దాని లో పోపు దినుసులు వేయించాలి .
  2. కొత్తిమీర , కరివేపాకు ,మిర్చి వేసి వేయించాలి
  3. బీట్ రూట్ తురుము వేసి పసుపు, కారం ,ఉప్పు వేసి 10 నిమిషాలు వేయించండి .
  4. ఇప్పుడు అన్నము వేసి బాగా కలపాలి 2 నిమిషాలు మూత పెట్టి పుట్నాల పోడి వెయాలి
  5. ఆరోగ్యకరమైన బీట్రూట్ రైస్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర