BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోథుమన్నం. మొలక పెశల సలాడు.టమోట రసం

Photo of Wheat rice ,sprouts salad,tomato rasam by Divya Konduri at BetterButter
0
1
0(0)
0

గోథుమన్నం. మొలక పెశల సలాడు.టమోట రసం

Sep-11-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోథుమన్నం. మొలక పెశల సలాడు.టమోట రసం రెసిపీ గురించి

గోథుమన్నం మరియు రసం కలిపి తీసుకుంటే రుచిగా ఉంటుంది దానితో మొలక పెశలు ఆరోగ్యానికి చాల మంచిది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. గోథుమ రవ్వ 50గ్రాములు
  2. శనగ పప్పు ఒక స్పూను
  3. తాలింపు దినుసులు
  4. టమోట ముక్కలు 150 గ్రాములు
  5. దనియాల పొడి ఒక స్పూను
  6. రసం పొడి ఒక స్పూను
  7. పచ్చిమిరపకాయ చీలికలు 4
  8. ఉప్పు ఒక స్పూను
  9. కారం ఒక స్పూను
  10. పసుపు చిటికెడు
  11. మొలక పెశలు ఒక కప్పు
  12. కీరదోసకాయ ముక్కలు ఒక కప్పు
  13. ఉప్పు అర స్పూను
  14. మిరియాల పొడి చిటికెడు
  15. ఇంగువ చిటికెడూ
  16. కరివేపాకు రెమ్మలు 2

సూచనలు

  1. ముందుగా మందపాటి గిన్నెలో మూడు గ్లాసుల నీళ్ళు పోసి
  2. ఉప్పువేసి మరగనివ్వాలి
  3. మరిగాగ నూనె వేసి గోథుమ రవ్వ వేసి కలపాలి గోథుమన్నం ఉడికేంత వరకు ఉంచాలి
  4. రసం కోసం::బాండీలో నూనె వేసి తాలింపు దినుసులు వేసి
  5. ఎండుమిరప .వెల్లుల్లి.కరివేపాకు వేసి టమోట ముక్కలు
  6. వేసి మగ్గనివ్వాలి అందులో ఇంగువ కూడ వేయాలి
  7. టమోట మగ్గాక చింత పండు రసం పొసి తగినంత నీళ్ళు పోసి ఉప్పు.కారం .దనియాల పొడి.రసం పొడి
  8. అన్నీ వేసి పొంగు వచ్చేంతవరకు ఉంచి దించుకోవాలి
  9. సలాడు కోసం..గిన్నెలో మొలక పెశలు.కీర ముక్కలు.ఉప్పు.మిరియాల పొడి నిమ్మరసం వేసి కలుపుకోవాలి
  10. లంచ్ బాక్సు తీసుకొని గోథుమన్నం.రసం.మొలక పెశల సలాడు గిన్నెలలో పెట్టాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర