హోమ్ / వంటకాలు / బేసన్ పూరి

Photo of Poori with gram flour by sravanthi komaravelli at BetterButter
0
5
0(0)
0

బేసన్ పూరి

Sep-11-2018
sravanthi komaravelli
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేసన్ పూరి రెసిపీ గురించి

లంచ్ బాక్స్ లోకి సులువుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 2 కప్పు
  2. శనగ పిండి 1 కప్పు
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కారం 2 టీ స్పూన్లు
  6. కొత్తిమీర తరుగు కొద్దిగా
  7. పుదీనా తరుగు కొద్దిగా
  8. గరం మసాలా పొడి 1 టీ స్పూన్
  9. నిమ్మరసం 1 టేబుల్ స్పూన్
  10. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో గోధుమ పిండి, శనగ పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మ రసం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి.
  2. తగినంత నీటితో పిండిని ముద్దగా చేసి పెట్టుకోవాలి. పది నిమిషాల తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీ లాగా చేసుకోవాలి.
  3. నూనె వేడెక్కిన తరువాత చేసి పెట్టుకొన్న పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర