హోమ్ / వంటకాలు / ఆలు చీజ్ శాండ్ విచ్

Photo of Alu cheese sandwich by sravanthi komaravelli at BetterButter
979
6
0.0(0)
0

ఆలు చీజ్ శాండ్ విచ్

Sep-11-2018
sravanthi komaravelli
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు చీజ్ శాండ్ విచ్ రెసిపీ గురించి

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • గ్రిల్లింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రౌన్ బ్రెడ్ 8 స్లైస్
  2. ఉడికించిన బంగాళదుంపలు 5
  3. తరిగిన ఉల్లిపాయ 1 పెద్దది
  4. తిరిగిన కాప్సికం 1
  5. కొత్తిమీర తరుగు 1 కట్ట
  6. ఉప్పు తగినంత
  7. కారం 1 స్పూను
  8. జీలకర్ర పొడి 1/2 స్పూన్
  9. గరం మసాలా 1/2 స్పూన్
  10. ఆంచూర్ 1/4 స్పూన్
  11. చీజ్ 5 స్లైసులు
  12. మైయోనేజ్ 2 టేబుల్ స్పూన్
  13. బటర్ 2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. బంగాళదుంపలను ఉడికించి పెట్టుకోవాలి
  2. బంగాళదుంపలను మెదిపి అందులో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ఆంచూర్, గరం మసాలా పొడి వేయాలి. బాగా కలపాలి.
  3. ఆలు మిశ్రమం ఇలా ఉంటుంది.
  4. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మేయో రాసి ఆలు మిశ్రమం పెట్టి దాని పైన చీజ్ స్లైస్ పెట్టి, ఇప్పుడు మేయో రాసిన బ్రెడ్ పైన పెట్టుకోవాలి.
  5. ఇలా కావాల్సిన అన్ని చేసిన తర్వాత బటర్ వేసి గ్రిల్ చేసుకోవాలి. టొమాటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర