క్యాప్సికమ్ రైస్ | CAPSICUM RICE Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of CAPSICUM RICE by రమ్య వూటుకూరి at BetterButter
క్యాప్సికమ్ రైస్by రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

3

0

క్యాప్సికమ్ రైస్ వంటకం

క్యాప్సికమ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CAPSICUM RICE Recipe in Telugu )

  • క్యాప్సికమ్ 2
  • ఆయిల్ 1 టేబుల్ స్పూన్
  • జీరా 1/2 టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  • నువ్వులు 1 టేబుల్ స్పూన్
  • ఎండుమిర్చి 2
  • సాల్ట్ తగినంత
  • కొత్తిమీర కొంచం
  • బోయిల్డ్ రైస్ 1 కప్

క్యాప్సికమ్ రైస్ | How to make CAPSICUM RICE Recipe in Telugu

  1. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి
  2. వేడెక్కాక నువ్వులు, ఎండు మిర్చి, జీరా, తగినంత సాల్ట్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేయాలి
  3. ఇవి చల్లారాక దంచి పొడి చేసుకొని ఉంచుకోవాలి
  4. తర్వాత పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కాక క్యాప్సికమ్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి
  5. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి
  6. తర్వాత బోయిల్డ్ రైస్ మరియు సిద్ధం చేసుకొన్న పొడి వేసి బాగా కలుపుకోవాలి
  7. బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి

Reviews for CAPSICUM RICE Recipe in Telugu (0)