హోమ్ / వంటకాలు / ఉండరాళ్ళు

Photo of Undarallu by Revathi Kumari at BetterButter
509
2
0.0(0)
0

ఉండరాళ్ళు

Sep-13-2018
Revathi Kumari
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉండరాళ్ళు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది తినడానికి ఇది సెనగపప్పు పచ్చడితో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ బియ్యం రవ్వ
  2. 2 కప్పుల నీళ్లు
  3. 1/4 కప్ నానబెట్టిన సెనగపప్పు
  4. 1/2 చెంచా జీలకర్ర
  5. 1/4 చెంచా ఉప్పు
  6. 1 చెంచా నెయ్యి
  7. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి
  2. నానిన దానిని ఒక గుడ్డ మీద ఎండలో ఆరబెట్టుకోవాలి
  3. బియ్యం బాగా ఎండిపోయిన తరువాత దానిని మిక్సీ జార్ లో కి తీసుకుని రవ్వ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని అందులో పిండిని రవ్వ ని జల్లించుకోవాలి
  5. ఇప్పుడు సెనగపప్పు ని రెండు మూడు సార్లు బాగా కడిగి 10 నిమిషాలు నీళ్లునపోసి నానబెట్టుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి
  7. అందులో సెనగపప్పు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి
  8. ఇప్పుడు అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి
  9. అందులో ఉప్పు కూడా వేసి ఉడికించాలి
  10. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి
  11. అందులో బియ్యం రవ్వ కలుపుకుంటూ వేసుకోవాలి
  12. అందులో జీలకర్ర కూడా వేసి బాగా కలిపి ఉడికించాలి
  13. ఇప్పుడు వాటిని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసుకుని చాలారుచుకోవాలి
  14. చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని వాటిని ఉండలు చేసుకోవాలి
  15. ఇప్పుడు వాటిని 10 నిమిషాలు స్టీమ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర