సాబుదాన కిచిడి | Sabudana kichidi Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  13th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sabudana kichidi recipe in Telugu,సాబుదాన కిచిడి, Ganeprameela
సాబుదాన కిచిడిby Ganeprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

సాబుదాన కిచిడి వంటకం

సాబుదాన కిచిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sabudana kichidi Recipe in Telugu )

  • సాబుదాన 1 కప్
  • కారెట్ 1 ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 3
  • కొత్తిమీర 1 కట్ట
  • నూనె 3 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/4 చెంచా
  • ఇంగువ 1/4 చెంచా
  • ఆవాలు జీలకర్ర 1 చెంచా

సాబుదాన కిచిడి | How to make Sabudana kichidi Recipe in Telugu

  1. ముందుగా సాబుదాన ( సగ్గుబియ్యం) 2 గంటలముందు కడిగి నానపెట్టాలి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసి తరిగిన కారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తరువాత
  3. నానపెట్టిన సాబుదాన వేసి బాగ కలిసేలా కలిపి ఉప్పు వేసి కొత్తిమీర వేసి దించాలి

నా చిట్కా:

ఇష్ఠం ఉంటే సాబుదాన కిచిడి లో నిమ్మరసం కొద్దిగా వేసుకోవొచ్చు

Reviews for Sabudana kichidi Recipe in Telugu (0)