ఆవిరి కుడుము. | Aaviri kudumu. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  14th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Aaviri kudumu. recipe in Telugu,ఆవిరి కుడుము., దూసి గీత
ఆవిరి కుడుము.by దూసి గీత
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

ఆవిరి కుడుము. వంటకం

ఆవిరి కుడుము. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aaviri kudumu. Recipe in Telugu )

 • కావలసిన పదార్థాలు:
 • మినప్పప్పు: 1 కప్పు.
 • బియ్యం రవ్వ: 2 కప్పులు.
 • ఉప్పు రుచికి సరిపడినంత.
 • 4 పనస ఆకులు.
 • కుట్టడానికి చిన్న పుల్లలు

ఆవిరి కుడుము. | How to make Aaviri kudumu. Recipe in Telugu

 1. మినప్పప్పు ను 2 నుండీ 3 గంటలు నానబెట్టాలి.
 2. బియ్యం రవ్వ కూడా 1 గంట నానబెట్టాలి.
 3. మినప్పప్పు మెత్తగా రుబ్బుకొనీ,బియ్యం రవ్వ ,ఉప్పు కలిపి రెండు లేక మూడు గంటలు పక్కన పెట్టేయాలి.
 4. ఈ లోగా పనస ఆకులను విస్తరి లా కుట్టుకోవాలి.
 5. రుబ్బిన పిండిలో ఉప్పు కలిపి మనం కుట్టిన పనసాకుల విస్తరి ఒక లోతైన ప్లేట్ లో పెట్టి దానిలో ఓ మూడు గరిటెల పిండి వేసి 15 నిమిషాలు స్టీమ్ చెయ్యాలి.
 6. దీనిని కొబ్బరి,పల్లీ చట్నీ తో కానీ, ఇడ్లీ పొడితో కానీ వడ్డించవచ్చు

Reviews for Aaviri kudumu. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo