బొంబాయి రవ్వ ఉప్మా | BOMBAIRAVVA vukmaa Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  15th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • BOMBAIRAVVA vukmaa recipe in Telugu,బొంబాయి రవ్వ ఉప్మా , Kavitha Perumareddy
బొంబాయి రవ్వ ఉప్మా by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

బొంబాయి రవ్వ ఉప్మా వంటకం

బొంబాయి రవ్వ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BOMBAIRAVVA vukmaa Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ ఒక పెద్దగ్లాస్
  • ఉల్లిగడ్డ1
  • పచ్చిమిర్చి 3
  • పోపుగింజెలు స్పున్
  • నూనె 3 స్పూన్స్
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • ఎండుమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • నీళ్లు 3 గ్లాస్స్

బొంబాయి రవ్వ ఉప్మా | How to make BOMBAIRAVVA vukmaa Recipe in Telugu

  1. ముందుగా పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజెలు,ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఉల్లిపాయలు ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కాసేపు మగ్గించాలి.
  2. మగ్గిన పోపు మిశ్రమంలో రవ్వ వేసి కలిపి దోరగా వేపుకోవాలి.
  3. వేగిన రవ్వలో పక్కన ఇంకొక గిన్నెలో మరిగించిన నీటిని తీసుకొని రవ్వలో వేసి బాగా కలపాలి .ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  4. .తరువాత కొత్తిమీర కూడా వేసి కలిపి చిన్న మంట మీద 5 నిముసాలు ఉంచి తే సరి. బొంబాయి రవ్వ ఉక్మ సిద్ధం .గిన్నెలో సర్దుకోవడమే. :blush:

నా చిట్కా:

ఉక్మ పొడిగా రావాలి అంటే 1 గ్లాస్ రవ్వ ఐతే 2 గ్లాసులు నీరు వేసుకుంటే పొడిగా వస్తుంది.నూనె కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుంది

Reviews for BOMBAIRAVVA vukmaa Recipe in Telugu (0)