Photo of paneer paratha by Harini Balakishan at BetterButter
143
2
0.0(1)
0

paneer paratha

Sep-16-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పనీర్ కోరు రెండు కప్పులు
  2. కొత్తిమీర తరుగు అరకప్పు
  3. కారంపుడి అర చంచా
  4. గరంమసాల అరచంచా
  5. ఉప్పు సరి పడ
  6. కలూరీ మేథీ ఒక చంచా
  7. పసుపు పావు చంచా
  8. చాట్ మసాల ఒక చంచా
  9. నూనె పావు కప్పు
  10. గోధుమ పిండి ఒక కప్పు

సూచనలు

  1. పనీర్ కోరు, కొత్తిమీర తరుగు, కారం , పసుపు, ఉప్పు, గరంమసాల, కసూరీ మేథీ తీసుకుని
  2. రెండు చంచా నూనె, చాట్ మసాలా వేసి కలపాలి
  3. ఒక కప్పు గోధుమ పిండి లో కొద్దిగ నూనె, ఉప్పు వేసి కొద్దిగ మెత్తటి పిండి తడపాలి
  4. చిన్న చిన్న ఉండలు చేసి బేలించి తయారు చేసిన పనీర్ మిశ్రమం వేయ్యాలి
  5. పిక్ లో చూయించినట్టు కవర్ చేసి బేలించాలి
  6. వేడి పెనంమీద వేసి నూనె రాసి
  7. ఇరువైపుల కాల్వాలి. ఉడికిన తర్వాత ఒక వైపులో కొద్దిగ చాట్ మసాల చల్లాలి
  8. టిఫిన్ డబ్బాలో పాక్ చేయ్యడానికి పనీర్ పరాఠా రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-16-2018
Harini Balakishan   Sep-16-2018

అట్రాక్టివ్ టిఫిన్ ఐటం

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర