హోమ్ / వంటకాలు / prasadam chitrannam

Photo of prasadam chitrannam by Harini Balakishan at BetterButter
103
2
0.0(1)
0

prasadam chitrannam

Sep-16-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. రెండు చంచా పల్లీ నూనె
  2. అర చంచా ఆవాలు
  3. అర చంచా జిలకర
  4. మూడు పొడవుగ చీల్చిన పచ్చి మిర్చీ
  5. ఒక చంచా ఉప్పు
  6. చిటికెడు ఇంగువ
  7. పావు చంచా పసుపు
  8. పల్లీలు
  9. ఉడకబెట్టిన నల్ల సెనగలు
  10. రెండు కప్పుల అన్నం
  11. రెండు చంచా నిమ్మ రసం

సూచనలు

  1. కావలసిన పదార్థాలన్నీ రెడీగ పెట్టు కోండి
  2. పోపులో నూనె, ఆవాలు, జిలకర, పల్లీలు, పచ్చి మిర్చీ, ఉప్పు, ఇంగువ, పసుపు, వేసి వేపాలి
  3. పల్లీలు వేగిన తర్వాత , ఉడికించిన సెనగలు వేయ్యాలి
  4. చల్లారిన అన్నం, నిమ్మ రసం వేసి కలపాలి
  5. కొత్తి మీర ో గార్నిష్ చేస్తే టేస్టీ టిఫిన్ ఐటం రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-16-2018
Harini Balakishan   Sep-16-2018

ఈజీ ప్రిపరేషన్, టేస్టీ, హెల్దీ

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర