మినపట్టు | Minapattu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Minapattu recipe in Telugu,మినపట్టు, Sree Vaishnavi
మినపట్టుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  6

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

మినపట్టు వంటకం

మినపట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Minapattu Recipe in Telugu )

 • 1/2 కప్ మినపప్పు
 • 1 కప్ ఇడ్లీ రవ్వ
 • 1/4 చెంచా జీలకర్ర
 • ఉప్పు తగినంత
 • నూనె 6 చెంచాలు

మినపట్టు | How to make Minapattu Recipe in Telugu

 1. ముందుగా పప్పు ని 4 గంటలు నానబెట్టుకోవాలి
 2. నానిన తరువాత దానిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి
 3. ఇప్పుడు దాంట్లో ఇడ్లీ రవ్వ, ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి
 4. దానిని 15-50 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
 5. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె ,జీలకర్ర వేసి ఈ పిండి వేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఒక సైడ్ కాలనివ్వాలి
 6. 10 నిమిషాలు తరువాత రెండో సైడ్ కాలనివ్వాలి

Reviews for Minapattu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo