హోమ్ / వంటకాలు / మినపట్టు

Photo of Minapattu by Sree Sadhu at BetterButter
2540
2
0.0(0)
0

మినపట్టు

Sep-16-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినపట్టు రెసిపీ గురించి

ఇది ఆంధ్రాలో చాలా ఎక్కువుగా చేసుకునే వంట దీనిని బ్రేక్ ఫాస్ట్ గా లంచ్ గా డిన్నర్ గా తినచ్చు దీనిని తేనె తో ఎక్కువుగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ మినపప్పు
  2. 1 కప్ ఇడ్లీ రవ్వ
  3. 1/4 చెంచా జీలకర్ర
  4. ఉప్పు తగినంత
  5. నూనె 6 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పప్పు ని 4 గంటలు నానబెట్టుకోవాలి
  2. నానిన తరువాత దానిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు దాంట్లో ఇడ్లీ రవ్వ, ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. దానిని 15-50 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె ,జీలకర్ర వేసి ఈ పిండి వేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఒక సైడ్ కాలనివ్వాలి
  6. 10 నిమిషాలు తరువాత రెండో సైడ్ కాలనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర