హోమ్ / వంటకాలు / అల్లం,కేరట్ దద్దోజనం

Photo of ginger  carrot curd rice by Divya Konduri at BetterButter
779
1
0.0(0)
0

అల్లం,కేరట్ దద్దోజనం

Sep-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం,కేరట్ దద్దోజనం రెసిపీ గురించి

లంచ్ బాక్సు లోకి ఇది పెట్టుకుని తీసుకునడానికి బాగుంటుంది..సులువు గా తయారు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 150 గ్రాముల బియ్యం
  2. అర లీటరు పెరుగు
  3. 2 టీ స్పూనులు అల్లం తురుము
  4. పచ్చిమిర్చి తురుము 2 టీస్పూనులు
  5. 1 టీ స్పును జీలకర్ర
  6. ఆవాలు 1 టీస్పూను
  7. అర కప్పు కరివేపాకు
  8. ఉప్పు తగినంత
  9. కేరట్ తురుము కప్పు
  10. దానిమ్మ గింజలు 1/2 కప్పు

సూచనలు

  1. బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసీ అన్నం వుడికించి వుంచాలి
  2. మెత్తగా చేసి పెరుగు,.ఉప్పు వేసి కలిపి ఉంచాలి
  3. తాలింపు కోసం నూనె వేసి అల్లం, పచ్చిమిర్చి వేసి వేగించాలి
  4. ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసి చల్లారిన తరువాత అన్నం లో కలపాలి
  5. కేరట్ , దానిమ్మ గింజలు వేసి కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర