వెజిటెబల్ లెమన్ రైస్ | vegetable lemon rice Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  17th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • vegetable lemon rice recipe in Telugu,వెజిటెబల్ లెమన్ రైస్, Harini Balakishan
వెజిటెబల్ లెమన్ రైస్by Harini Balakishan
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వెజిటెబల్ లెమన్ రైస్ వంటకం

వెజిటెబల్ లెమన్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make vegetable lemon rice Recipe in Telugu )

  • తరిగిన కారెట్ ముక్కలు ఒక కప్పు
  • తరిగిన బీన్స్ ముక్కలు ఒక కప్పు
  • అన్నం రెండు కప్పులు
  • ఆవాలు, జిలకర, మినపప్పు
  • రెండు చంచా మంచి నూనె
  • పచ్చి మిర్చీ పొడవుగ చీల్చినవి
  • పసుపు చిటికెడు
  • ఇంగువ చిటికెడు
  • రుచికి ఉప్పు
  • నిమ్మ రసం
  • కొత్తిమీర

వెజిటెబల్ లెమన్ రైస్ | How to make vegetable lemon rice Recipe in Telugu

  1. కూరగాయలు తరిగి రెడీగ పెట్టండి
  2. పోపులో ఆవాలు, జిలకర, మినపప్పు, పచ్చి మిర్చీ, తరిగిన కూరలు ఉప్పు వేసి కలపాలి
  3. పావు గ్లాసు నీరు వేసి మగ్గనివ్వాలి
  4. చల్లారిన అన్నం కలిపి, విమ్మరసం పిండి , కొత్తి మీరతో గార్నిష్ చేస్తే పసందైన వన్ పాట్ టిఫిన్ ఐటం రెడీ

Reviews for vegetable lemon rice Recipe in Telugu (0)