అక్కి రొట్టి ( బియ్యం పిండి రొట్టె) కర్నాటక స్టైల్ | rice flour roti Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  18th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • rice flour roti recipe in Telugu,అక్కి రొట్టి ( బియ్యం పిండి రొట్టె) కర్నాటక స్టైల్, Harini Balakishan
అక్కి రొట్టి ( బియ్యం పిండి రొట్టె) కర్నాటక స్టైల్by Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

1

అక్కి రొట్టి ( బియ్యం పిండి రొట్టె) కర్నాటక స్టైల్ వంటకం

అక్కి రొట్టి ( బియ్యం పిండి రొట్టె) కర్నాటక స్టైల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make rice flour roti Recipe in Telugu )

 • బియ్యంపిండి రెండు కప్పులు
 • సన్నగ తరిగిన ఉల్లి గడ్జలు ఒకటిన్నర కప్పు
 • సన్నగ తరిగిన కొత్తిమీర ఒక కప్పు
 • పచ్చిమిర్చీ సన్నగ తరిగింది మూడు
 • ఒక చంచా జిలకర
 • రుచికి ఉప్పు
 • చిటికెడు ఇంగువ
 • నూనె

అక్కి రొట్టి ( బియ్యం పిండి రొట్టె) కర్నాటక స్టైల్ | How to make rice flour roti Recipe in Telugu

 1. ఉల్లి గడ్డలు , పచ్చి మిర్చీ , కొత్మీర, మిగిలిన వస్తువులు రెడీగా పెట్టుకోవాలి
 2. నూనె తప్ప మిగిలిన ఐటంస్ అన్నీ నీరు వేసి చపాతీ పిండి లా తడపాలి
 3. మూకుడు మీద వత్తాలి. సన్నగా వత్తితే కరకర లాడుతు వస్తుంది, లావుగ వత్తితే మెత్తగ వస్తుంది. మూత పెట్టి ఒక మూడు నిమిషాలు కాల్చి , మూత తీసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి
 4. ఒక సైడే కాల్వడం. అన్నీ దీంట్లో వేస్తాము సైడ్ జిష్ అవసరం లేదు. మీకు నచ్చితే కొబ్బరి పచ్చడి, నెయ్యి లేక ఊరగాయ నంచుకోవచ్చు

నా చిట్కా:

పచ్చి కొబ్బరి, నానేసిన పెసర పప్పు, క్యారెట్ తురుము వేసి కూడ వరైటీగ చేయ్యొచ్చు

Reviews for rice flour roti Recipe in Telugu (1)

Harini Balakishan7 months ago

జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo