హోమ్ / వంటకాలు / సేమ్యా పులావ్.

Photo of Semya pulav by దూసి గీత at BetterButter
68
1
0.0(0)
0

సేమ్యా పులావ్.

Sep-18-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా పులావ్. రెసిపీ గురించి

కూరగాయలతో కూడిన పోషకాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. సేమ్యా 1 కప్పు.
  2. కేరట్,బీన్స్, బఠాణీ : 1, కప్పు.
  3. నెయ్యి : 2 చెంచాలు.
  4. జీడిపప్పు : 10
  5. గరం మసాలా : 1/4 చెంచా.
  6. ఉప్పు : 1/2 చెంచా.
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1/4 చెంచా.
  8. ఉల్లిపాయ : 1
  9. పచ్చిమిర్చి : 4

సూచనలు

  1. 1/2 స్పూన్ నేతిలో జీడిపప్పులు లు వేయించి పక్కన పెట్టాలి.
  2. అదె నేతిలో సేమ్యా నిజం బంగారు రంగు లో వేయించుకోవాలి.
  3. పాన్ లో మిగిలిన నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ,వేగాక అల్లం , వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి.
  4. కట్ చేసిన కూర ముక్కలు, పిచ్చి బఠాణీ కూడా వేసి వేయించాలి. ఉప్పు వెయ్యాలి.అవి మగ్గిన తర్వాత నీళ్ళు పొయ్యాలి.
  5. నీళ్ళు మరిగేక వేయించిన సేమ్యా వేసి కలిపి మూత పెట్టాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర,వేయించిన జీడిపప్పు వేసి కలిపి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర