ఉప్మా. | Vegtable upma. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Vegtable upma. by దూసి గీత at BetterButter
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

5

0

ఉప్మా. వంటకం

ఉప్మా. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegtable upma. Recipe in Telugu )

 • గోధుమరవ్వ : 1 కప్పు‌
 • ఆలూ,కేరట్,పచ్చి బఠాణీ, కాలిఫ్లవర్,టమాటా : 1 కప్పు.
 • ఉల్లిపాయ : 1,(ఆప్షనల్)
 • పచ్చిమిర్చి : 5
 • ఉప్పు : 1/2 చెంచా.
 • నూనె/నెయ్యి : 2 నుండీ 3 చెంచాలు.
 • శనగపప్పు, మినప్పప్పు 1 చెంచా
 • అల్లం తురుము 1/4 చెంచా
 • కరివేపాకు 1 రెమ్మ
 • ఆవాలు, జీలకర్ర 1 1/2 చెంచా.

ఉప్మా. | How to make Vegtable upma. Recipe in Telugu

 1. ముందుగా రవ్వని మంచి సువాసన. వచ్చేవరకూ వేయించుకోవాలి.
 2. కూరలన్నీ సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. మూకుడు లో నూనె/నెయ్యి వేసి వేడెక్కాక పోపు వేయించుకోవాలి.
 3. తర్వాత పచ్చిమిర్చి,అల్లం తురుము ,కరివేపాకు, వరుసగా వేసి వేయించాలి.
 4. ఇప్పుడు కూర ముక్కలన్నీ వేసి అవి కాస్త వేగాక టమాటా ముక్కలు కూడా వే‌సి, ఉప్పూ, చిటికెడు పసుపు వేసి,కలిపి 2 1/2 కప్పులు నీళ్ళు పోసి మరగనివ్వాలి.
 5. నీరు మరుగుతుండగా, రవ్వ. వేస్తూ ఉండే కట్టకుండా కలపాలి.బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చెంచాడు నెయ్యి వేసి కలిపి కాస్త కొత్తిమీర కూడా వేసి కలిపి దించేయాలి.

Reviews for Vegtable upma. Recipe in Telugu (0)