కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ | Coconut samosa &coconat avkaya Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coconut samosa &coconat avkaya recipe in Telugu,కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ, Pamidi Reshmitha
కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయby Pamidi Reshmitha
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ వంటకం

కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut samosa &coconat avkaya Recipe in Telugu )

 • మైదా 1 కప్పు
 • కోబ్బరి ఒక చిప్ప
 • పెసరపప్పు ఒక గుప్పెడు
 • ఉప్పు తగనంత
 • కారం ఒక చెంచా
 • చాట్ మసాలా చిటికెడు
 • దనియాలపోడి చిటికెడు
 • నూనె వెయించడానికి సరిపడా
 • కొబ్బరి ఆవకాయ కి కావలసినవి
 • మెంతిపిండి చెంచా
 • నిమ్మరసం ఒక చెక్క
 • ఉప్పు రెండు చెంచాలు
 • కారం రెండు చెంచాలు
 • కోబ్బరి సగం ముక్క
 • నూనె రెండు చెంచాలు

కోబ్బరి సమోసా కోబ్బరి ఆవకాయ | How to make Coconut samosa &coconat avkaya Recipe in Telugu

 1. ముందుగా మైదా లో నీరు నూనె ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి
 2. పాన్ పెట్టి నూనె వేసి తురిమిన కోబ్బరి , నాన పెట్టి న పెసరపప్పు వేసిబాగా వేగాక ఉప్పు , కారం , దనియాలపోడి , చాట్ మసాలా వేసి కలపాలి
 3. దానిని పక్కన పెట్టి చల్లగా అయ్యక మైదా తీసుకుని పూరీ లాగా చేసుకోని దానిలో కబ్బరి మిశ్రమం పెట్టి సమోసా లా చేసుకోని నూనె లో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి
 4. అంతే కోబ్బరి సమోసా రెడీ ఇది చాలా రుచిగా ఉంటుంది
 5. కోబ్బరి ఆవకాయ : కొబ్బరి సన్నగా కట్ చేసి దానిలో ఉప్పు , కారం , నూనె , వెల్లుల్లి, మెంతిపిండి వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. దానిలో నిమ్మరసం పిండుకోవాలి

Reviews for Coconut samosa &coconat avkaya Recipe in Telugu (0)