టమాటో ఫ్రైడ్ రైస్ | Tomato tice Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato tice recipe in Telugu,టమాటో ఫ్రైడ్ రైస్, Pasumarthi Poojitha
టమాటో ఫ్రైడ్ రైస్by Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

టమాటో ఫ్రైడ్ రైస్ వంటకం

టమాటో ఫ్రైడ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato tice Recipe in Telugu )

  • టమాటో 4 కాయలు
  • గరం మసాలా 1 టేబుల్ స్పూను
  • ఆయిల్ సరిపడా
  • సాల్ట్ టేస్ట్ కి సరిపడా
  • కరివేపాకు రెండు రెమ్మలు
  • కారం 1 టేబుల్ స్పూన్
  • రైస్ 1 కప్
  • పచ్చిమిర్చి2
  • తాలింపు గింజలు

టమాటో ఫ్రైడ్ రైస్ | How to make Tomato tice Recipe in Telugu

  1. ముందుగా రైస్ కడిగి అన్నం వండి ఉంచుకోవాలి.
  2. టమాటలు కడిగి ముక్కలు కోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
  3. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు ,కరివేపాకు,మిర్చి వేయాలి తర్వాత టమాటో పేస్ట్ వేసి కొంచం మగ్గనిచి సాల్ట్ వేయలి తరువాత రైస్ వేసి కారం,ఇంకా కొంచం సాల్ట్ వేసి కలపాలి అంతే లాస్ట్ లో గరం మసాలా వేసి తీసేయాలి .

Reviews for Tomato tice Recipe in Telugu (0)