హోమ్ / వంటకాలు / హెల్మెట్

Photo of Helmet by Sree Sadhu at BetterButter
52
3
0.0(0)
0

హెల్మెట్

Sep-19-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హెల్మెట్ రెసిపీ గురించి

దీనిని పెరుగు మరియు ఆవకాయ తో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి 1 కప్
  2. తరిగిన పచ్చిమిర్చి 2
  3. తరిగిన ఉల్లిపాయ 2
  4. నూనె 3 చెంచాలు
  5. నీళ్లు తగినంత
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. అందులో బియ్యంపిండి ,ఉప్పు ,జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో కారం, పచ్చిమిర్చి ,ఉల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో తగినంత నీళ్లు పోసి గట్టి పిండిలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు ఒక పెనం తీసుకోవాలి
  6. దాని మీద నూనె రాసి ఆ పిండి పెనం పై ఆ ఉండ పెట్టి పల్చగా వత్తు కోవాలి
  7. మధ్యలో కన్నాలు పెట్టుకోవాలి
  8. అందులో నూనె వేసుకుని దానిని పెనం పై పెట్టుకుని ఎర్రగా రెండువైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర