BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / pittu (besan dosaa)

Photo of pittu (besan dosaa) by Harini Balakishan at BetterButter
0
2
5(1)
0

pittu (besan dosaa)

Sep-19-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చల్లగా చేసుకోవటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. మూడు కప్పుల సెనగపిండి
  2. ఒక కప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డ
  3. సన్నగ తరిగిన కొత్తిమీర
  4. సన్నగ తరిగిన పచ్చి మిర్చీ
  5. పసుపు
  6. ఉప్పు
  7. మసాలా ధనియాల పుడి
  8. ఆవాలు, జిలకర
  9. నూనె

సూచనలు

  1. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీ, కొత్మీర సన్నగ తరగాలి
  2. సెనగపిండి నీరు వేసి దోసపిండి మాదిరి కలపాలి. రెండు చంచా నూనె వేడిచేసి ఆవాలు , జిలకర చిటపటలాడించి, పసుపు వేసి పిండిలోకలపాలి
  3. పెనంమీద దోస పొయ్యాలి. నూనె వేసి దోరగ వేయించాలి
  4. మరోవైరు కూడా వేయించాలి
  5. సైడ్ డిష్ అవసరం రాజు. నచ్చితే పచ్చడి వేసుకోవచ్చు

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-19-2018
Harini Balakishan   Sep-19-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర