హోమ్ / వంటకాలు / వెజ్ ఫ్రైడ్ రైస్

Photo of Veg fried rice by Mounika Siva at BetterButter
1
1
0(0)
0

వెజ్ ఫ్రైడ్ రైస్

Sep-19-2018
Mounika Siva
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

మిగిలిన అన్నం తో ఇలా చేసుకుంటే రుచికరమైన భోజనం తిన్నట్లూ ఉంటుంది అన్నం కూడా వేస్టవదు .

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. నూనె 4 స్పూన్లు
  2. ఉల్లిపాయలు 1
  3. క్యారెట్ 1
  4. క్యాబేజీ 1/2 కప్పు
  5. కరివేపాకు 1 రెమ్మ
  6. అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  7. సొయా సాస్ 1 స్పూన్
  8. టెస్టింగ్ సాల్ట్ 1/4 స్పూన్
  9. అన్నం 2 కప్పులు
  10. పచ్చిమిర్చి 4

సూచనలు

  1. ముందుగా అన్నం పొడిపొడిగా వండుకొని చల్లార్చుకోవాలి .
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి,దానిలో ఆనియన్స్ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. తరువాత పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు కూడా వేయాలి.అవి కాస్త వేగాక క్యారెట్ ముక్కలు,క్యాబేజీ ముక్కలు,ఉల్లికాడలు తరిగినవి వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలి.
  4. అవి వేగాక పొడిగా వండుకున్న అన్నాన్ని కూడా వేసి కలపాలి,దానిలో సొయా సాస్,టేస్టీoగ్ సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి.
  5. అంతే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. జీడిపప్పు,కొత్తిమీర,ఉల్లిపాయలతో అలంకరించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర