హోమ్ / వంటకాలు / మష్రూమ్ పనీర్ మసాలా రోటితో

Photo of Mashrum paneer masala with roti by Uma Ram at BetterButter
127
0
0.0(0)
0

మష్రూమ్ పనీర్ మసాలా రోటితో

Sep-19-2018
Uma Ram
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మష్రూమ్ పనీర్ మసాలా రోటితో రెసిపీ గురించి

మష్రూమ్ ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. పనీర్ పిల్లలకు మంచి పోషకాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మసాలా పేస్ట్ కొరకు:
  2. నూనె - 2 టేబుల్ స్పూన్లు
  3. ఉల్లిముక్కలు - 1 కప్పు
  4. టొమాటో ముక్కలు - 3/4 కప్పు
  5. అల్లం ముక్కలు - 1 టీ స్పూను
  6. వెల్లుల్లి ముక్కలు - 1 టీ స్పూన్
  7. జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  8. పనీర్ మష్రూమ్ మసాలా తయారీకి:
  9. నూనె - 1 టేబుల్ స్పూన్
  10. బిర్యానీ ఆకు - చిన్నది
  11. షాజీరా లేక జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
  12. మష్రూమ్స్ - 200 గ్రాములు
  13. మిర్చి పౌడర్ - 1/4 టీ స్పూన్
  14. మిరియాల పొడి - 1/4 టీ స్పూన్
  15. కసూరి మేథీ - 1/4 స్పూను
  16. పనీర్ - 200 గ్రాములు
  17. ఉప్పు - తగినంత
  18. పసుపు - చిటికెడు

సూచనలు

  1. బాణలి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక 2 టేబుల్ సూన్ల నూనె వేయాలి.
  2. నూనె కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
  3. ఉల్లిముక్కలు వేగాక వరుసగా అల్లం,వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
  4. వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి.తరువాత దానిలోనే జీడిపప్పు వేసి వేయించాలి.
  5. ఇది చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.
  6. వేరొక బాణలిలో నూనె వేసి వేడయ్యాక షాజీరా లేక జీలకర్ర వేసి వేయించాలి. వేగాక బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
  7. దానిలో కడిగి కట్ చేసి పెట్టుకొన్న మష్రూమ్ ముక్కలు వేసి ఉప్పు, పాసు వేసి మూత పెట్టాలి.
  8. మష్రూమ్ ముక్కలు వేగాక మిర్చి పౌడర్ కసూరి మేథీ వెయ్యాలి.
  9. దానిలో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి అవసరమైతే 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వెయ్యాలి.
  10. కొంచెం మగ్గాక కట్ చేసుకొన్న పనీర్ క్యూబ్స్ వెయ్యాలి. ఒక 5 నిమిషాలు మగ్గాక దించుకుని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర